Title | : | Money Money Telugu Movie Songs | Chakravarthy Ki Video Song | JD Chakravarthy | Jayasudha |
Lasting | : | 4.30 |
Date of publication | : | |
Views | : | 18 rb |
|
ఛక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకీbrబందువౌతాననీ అంది మనీ మనీbrbrఅమ్మ చుట్టమూ కాదూ అయ్య చుట్టమూ కాదుbrఅయినా అన్నీ అంది మనీ మనీbrపచ్చనోటుతో లైఫు లక్ష లింకులుbrపెట్టుకుంటుందని అంది మనీ మనీbrపుట్టడానికీ పాడే కట్టడానికి మద్యbrఅంతా తనే అంది మనీ మనీbrకాలం ఖరీదు చేద్దాం పదండి అంది మనీ మనీbrతైలం తమాషా చూద్దాం పదండి అంది మనీ మనీbrడబ్బుని లబ్ డబ్బని గుండెల్లో పెట్టుకోరాbrదీక్షగా ధనలక్ష్మిని లవ్వాడి కట్టుకోరాbrఛక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకీbrబందువౌతాననీ అంది మనీ మనీbrఅమ్మ చుట్టమూ కాదూ అయ్య చుట్టమూ కాదుbrఅయినా అన్నీ అంది మనీ మనీbrbrbrఇంటద్దె కట్టవా నా తండ్రీbrbrనో ఎంట్రీ వీధి వాకిట్లోbrదొంగల్లే దూరాలి సైలెంట్లీbrనీ ఇంట్లో చిమ్మ చీకట్లోbrఅందుకే పదా బ్రదర్ మనీ వేటకీbrఅప్పుకే పదా బ్రదర్ ప్రతీ పూటకిbrరోటీ కపడా రూము అన్నీ రూపీ రూపాలేbrసొమ్ముని శరణమ్మని చరణమ్ము నమ్ముకోరాbrదీక్షగా ధనలక్ష్మిని లవ్వాడి కట్టుకోరాbrbrఛక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకీbrబందువౌతాననీ అంది మనీ మనీbrఅమ్మ చుట్టమూ కాదూ అయ్య చుట్టమూ కాదుbrఅయినా అన్నీ అంది మనీ మనీbrbrbrప్రేమించుకోవచ్చు దర్జాగాbrbrపిక్చర్లో పేద హీరోలాbrడ్రీమించుకోవచ్చు ధీమాగాbrడ్రామాలో ప్రేమ స్టోరీలాbrపార్కులో కనే కలే ఖరీదైనదిbrబ్లాకులో కొనే వెలే సినీ ప్రేమదీbrచూపించరుగా ఫ్రీషో వేసి ప్రేమికులెవ్వరికీbrజీవితం ప్రతి నిమిషమూbrసొమ్మిచ్చి పుచ్చుకోరాbrదీక్షగా ధనలక్ష్మిని లవ్వాడి కట్టుకోరాbrbrఛక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకీbrబందువౌతాననీ అంది మనీ మనీbrఅమ్మ చుట్టమూ కాదూ అయ్య చుట్టమూ కాదుbrఅయినా అన్నీ అంది మనీ మనీbrకాలం ఖరీదు చేద్దాం పదండి అంది మనీ మనీbrతైలం తమాషా చూద్దాం పదండి అంది మనీ మనీbrడబ్బుని లబ్ డబ్బని గుండెల్లో పెట్టుకోరాbrదీక్షగా ధనలక్ష్మిని లవ్వాడి కట్టుకోరాbrడబ్బురా డబ్బు డబ్బు రాbrbrడబ్బు డబ్బే డబ్బు డబ్బు రా Comment from : venkatesh pasupuleti |
|
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Seetha Rama Sastry Garu, GanaGandharva SPB, RGV Comment from : Dr SriKrishna Reddy Modugula |
Money Money Telugu Movie Songs | Left and Right Video Song | JD Chakravarthy | Jayasudha РѕС‚ : Mango Music Download Full Episodes | The Most Watched videos of all time |
Money Money Telugu Movie Songs | Ooru Vaada Video Song | JD Chakravarthy | Jayasudha РѕС‚ : Mango Music Download Full Episodes | The Most Watched videos of all time |
Money Telugu Movie Songs | Bhadram Be Careful Video Song | JD Chakravarthy | Jayasudha | Mango Music РѕС‚ : Mango Music Download Full Episodes | The Most Watched videos of all time |
Chakravarthiki Video Song | Money Telugu Movie Songs | JD Chakravarthy | Jayasudha | Mango Music РѕС‚ : Mango Music Download Full Episodes | The Most Watched videos of all time |
Money Money Telugu Movie | Gundello Dhad Song | JD Chakravarthy | Jayasudha | Paresh Rawal | RGV РѕС‚ : Shemaroo Telugu Download Full Episodes | The Most Watched videos of all time |
Money Money Telugu Movie | Baladoor Bossu Song | JD Chakravarthy | Jayasudha | Paresh Rawal | RGV РѕС‚ : Shemaroo Telugu Download Full Episodes | The Most Watched videos of all time |
Money Money Movie Full Songs - Video Jukebox - J. D. Chakravarthy, Jayasudha, RGV, РѕС‚ : Shemaroo Telugu Download Full Episodes | The Most Watched videos of all time |
Money Money Telugu Movie Songs | Aarukotla Andhrulu Video Song | JD Chakravarthy | Brahmanandam РѕС‚ : Mango Music Download Full Episodes | The Most Watched videos of all time |
Vah Re Vah Video Song | Money Telugu Movie Songs | JD Chakravarthy | Brahmanandam | Mango Music РѕС‚ : Mango Music Download Full Episodes | The Most Watched videos of all time |
Money Money Telugu Full Movie | JD Chakravarthy | Jayasudha | Paresh Rawal | Brahmanandam | RGV РѕС‚ : Indian Video Guru Download Full Episodes | The Most Watched videos of all time |